Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో, సర్పంచులు
నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటారు. ముత్యంపల్లి గ్రామంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు మొక్కలను నాటారు. కాసిపేట గ్రామంలో సర్పంచ్ ధరావత్ దేవి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, మొక్కలను నాటి, దుప్పట్లను పంపిణీ చేశారు. మండలంలోని పాఠశాలల్లో, కార్యాలయాలలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.