Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Kasipet News/Pallamguda:-
కాసిపేట మండలంలోని పల్లంగూడ గ్రామంలో
ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ బ్యాంకు సేవలు, పొదుపు సేవలపై, ఇన్సూరెన్స్, చిరు వ్యాపారులకు ఉపయోగపడే వివిధ లోన్ల గురించి ప్రజలకు వివరించారు. అదే విధంగా మొబైల్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ అలర్ట్ గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశం, బ్యాంక్ ఇన్ఛార్జ్ పవన్, సర్పంచ్ దుస్స విజయ, చందు, ఉప సర్పంచ్ రంగు సతీష్, డ్వాక్రా సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App