Kasipet News/Konur:-
కాసిపేట మండలం కోనూర్ గ్రామంలో రహదారికి
ఇరువైపులా నాటిన మొక్కల పెంపకం పై కోనూర్ సర్పంచ్ శ్రీమతి స్వరూప శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రహదారి ఇరువైపులా నాటిన మొక్కలకు ఆదివారం, మంగళవారం, శుక్రవారం విధిగా ట్రాలీని రెంట్ తీసుకొని చెట్లకు నీరు అందిస్తున్నారు.