Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

Kasipet Mandal News:-
కాసిపేట మండలం ధర్మారావుపేట ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బదావత్ నీలా గారు మరియు వైస్ చైర్మన్ గా తాటిపాముల శంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని కాసిపేట మండల నాయకులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. చైర్మన్ బదావత్ నీలా గారిని మరియు వైస్ చైర్మన్ తాటిపాముల శంకర్ గౌడ్ గారిని, డైరెక్టర్లను వ్యవసాయ అధికారిని వందన గారు ప్రమాణ స్వీకారం చేయించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App