Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా ఆశ్రమ
పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాసిపేట ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. కిరణ్మాయి గారు, HEO సత్యనారాయణ, కస్తూర్బా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో విద్యార్థులకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్ లు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందజేశారు.