Kasipet News/Mamidigudam:-
కాసిపేట మండలంలోని మామిడిగూడెం గ్రామానికి
చెందిన కమల అనే వృద్దురాలు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కమలకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఎన్ని హాస్పటల్ లకు వెళ్లిన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.