Telangana State Model School:-
మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్,
కాసిపేట్ లో 6 నుండి 10 వ తరగతి వరకు అడ్మిషన్ల కొరకు telanganams.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అందే నాగమల్లయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దరఖాస్తు రిసిప్ట్ తో పాటు ఒరిజినల్ బోనఫైడ్, caste సర్టిఫికెట్ xerox, రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు income సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను పాఠశాలలో అందజేయాలని అన్నారు. పూర్తి సమాచారం కోసం 9550932264 నెంబర్కు సంప్రదించాలని అయన కోరారు. దరఖాస్తు చివరితేది 29 ఫిబ్రవరి 2020.