Kasipet Mandal News:-
ఈ రోజు కాసిపేట, సండ్రల్పడ్ గ్రామాల్లో ఆవులు
మరియు గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి తిరుపతి గారు వేశారు. ఈరోజు 125 ఆవులు మరియు 145 గేదెలకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో పశువుల గణన జరుగుతుందని, ప్రతి ఒక్కరు తమ పశువులకు ట్యాగులు వేయించుకోవాలని, దీని వలన భవిష్యతులో ఇన్సూరెన్స్ వాటికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈరోజు కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. తిరుపతి , పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ, ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, గోపాల మిత్రులు నారాయణ, శ్యామ్ ప్రసాద్, పశుమిత్రలు తిరుమల, ఎం.లక్ష్మీ, సరోజ మరియు A.లక్ష్మీ పాల్గొన్నారు.
సోమవారం కాసిపేట, మామిడిగూడ గ్రామాలలో పశువుల గణన తోపాటు, గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం మండలంలోని అన్ని గ్రామాలలో పశువుల గణన కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని మండలంలో అందరికీ తెలిసేలా Share చేయండి.