Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ
పంచాయతీలో ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులచే రైతులకు వివిధ ప్రభుత్వ పథకాల పై అవగాహన సదస్సు నిర్వహించి వ్యవసాయ శాఖ వారి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మండల సహకార సంఘం అధ్యక్షులు నీలా రామచందర్ గారిని దేవపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వ్యవసాయ శాఖ A.D, సర్పంచులు మాడవి తిరుమల అనంత్ రావు, పేంద్ర రాజు,ఎంపీటీసీ మెరుగు పద్మా, మండల వ్యవసాయ శాఖ అధికారి వందన, తెరాస పార్టీ మండల ప్రెసిడెంట్ రమణా రెడ్డి, రాందాస్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.