Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో
ఈరోజు లబ్ధిదారులకు ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మండలంలో మొత్తం 9 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సహకారసంఘం చైర్మన్ నీల - రాంచందర్, రైసస మండల అధ్యక్షులు దుర్గం పోశం, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App