జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ మంచిర్యాల
ఆద్వర్యంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DRDO శేషాద్రి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైనింగ్ సమయంలో ఆహరం, వసతి సదుపాయం కల్పించనున్నారు. మరియు 1000/- Stipend ఇస్తారు. 10 వ తరగతి Pass అయి, 18 సంవత్సరాలు నిండినవారు ఈరోజు తమ సర్టిఫికెట్స్ Zerox copies తో మంచిర్యాల DRDA సబ్ ఆఫీస్ లో హాజరు కాగలరు.
ఉద్యోగ వివరాలు:-
హైదరాబాద్ నుండి ఐ షేర్ అనే సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ రంగంలో ఉచిత శిక్షణ(90) రోజులు resindential శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఉన్న జిల్లాలో/ మండలంలోని కల్పిస్తారు.VHR సంస్థ ద్వారా ,Gen. Duty Assistant, Pharmacy Assistant, ఉద్యోగాలకు Free residential Training ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.
EWRC Mancherial ద్వారా రిటైల్ రంగం లో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం కల్పిస్తారు.