Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో ఈరోజు
గ్రీన్ ఫ్రైడేలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా హరిత హారంలో నాటిన మొక్కలకు నీరు అందించారు. చెదిరిపోయిన ట్రీ గార్డ్ లను సరిచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App