Kasipet Mandal News:-
కాసిపేట్ మండలంలోని దివ్యాంగులకు ఈరోజు
ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయం కాసిపేట నందు మంచిర్యాల RTC డిపో వారు ఉచిత బస్ పాస్ లు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి హాజరైయ్యే దివ్యాంగులు తమ వెంట 1.సదరం సర్టిఫికెట్, 2.పాస్ పోర్ట్ సైజ్ ఫోటో (1), ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటుగా రూ.30/- తీసుకురావాలి. మండలంలోని దివ్యంగులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత బస్ పాసులను అందుకోండి.