Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపు బెల్లంపల్లిలో రైతు మేళా

Bellampalli/Kasipet:-
బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రేపు (జనవరి 4)
రైతు మేళా (కిసాన్ మేళా) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని వ్యవసాయ రంగాల మరియు అనుబంద రంగాల శాఖాలకు సంధించిన స్టాఫ్ అన్ని ప్రైవేట్ మందుల & విత్తనాల కంపనీ వారు, ట్రాక్టర్ల కంపనీ వారు రానున్నారు. కాసిపేట మండలంలోని రైతులు వీలైతే ఈ సదస్సుకి హాజరు కాగలరు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App