Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కనికలపూర్ గ్రామంలో
ఈరోజు మట్టి నమూనాల ఆధారంగా ఫర్టిలైజర్ మందులను ఎలా వేయాలో అని వ్యవసాయాధికారిని వందన గారు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ కార్డ్ గురించి కనికలపూర్, పల్లంగుండా, ధర్మారావుపేట గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో వందన, ఏఈఓలు శ్రీధర్, తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.