Kasipet Mandal News:-
కాసిపేట మండలం ధర్మారావుపేట ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ముగిశాయి. మొత్తం 13 వార్డులు ఉండగా, 4వ వార్డు, 12 వ వార్డు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 11వార్డులలో ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 782 ఓటర్లు ఉండగా 653 ఓట్లు పోల్ అయ్యాయి. 83.50 శాతం పోలింగ్ నమోదయింది. ఎన్నికలు నిర్వహించిన అనంతరం, వచ్చిన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు.
గెలిచిన అభ్యర్థులు వీరే
1st వార్డు సోగాల సాగర్
2nd వార్డు బాదావత్ నీల
3rd వార్డు కాసు సురేందర్
4th వార్డు దుర్గం లక్ష్మి ( ఏకగ్రీవం)
5th వార్డు నాయిడి మల్లేష్
6th వార్డు ఏనుగు శర్మిల
7th వార్డు కొట్నాక తిరుపతి
8th వార్డు తాటిపాముల శంకర్ గౌడ్
9th వార్డు కొప్పుల శంకర్
10th వార్డు చెల్లె రమేష్
11th వార్డు చుంచు మల్లేష్
12th వార్డు జంజిరాల విష్ణుమూర్తి ( ఏకగ్రీవం)
13th వార్డు సుక్క రామస్వామి