Kasipet Mandal News:-
కాసిపేట మండలం లంబాడితండా(డి) గ్రామానికి
చెందిన సక్లాల్ నాయక్ గారిని సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనట్లు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ మల్లేష్ నాయక్ తెలిపారు.
జాతీయ మజ్దూర్ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడుగా దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కార్మికుడు సతీష్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధనకై తాను కృషి చేస్తానని సతీష్ రెడ్డి తెలిపారు.