Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో
ఈరోజు సర్పంచ్ తిరుమల అనంతరావు గారు, AGM లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో లోకల్ టొర్లమెంట్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జట్టు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. AGM లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ యువకులు క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సర్పంచ్ తిరుమల అనంతరావు గారు మాట్లాడుతూ దేవాపూర్ గ్రామంలో త్వరలో జిల్లా స్థాయిలలో క్రికెట్ టొర్లమెంట్ ను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్స్ రమేష్, శంకర్, గడ్డం శిరీష-భీమయ్య తదితరులు పాల్గొన్నారు.