Kasipet News/Thatiguda:-
కాసిపేట మండలంలోని దిశ మోడల్ స్కూల్
తాటిగూడ లో విద్యార్థులకు బుధవారం దుస్తులను, బూట్లను ఉపాధ్యాయులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఉన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App