Kasipet News/Malkepalli:-
కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామంలో
ఈరోజు ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపిటిసి భీమ్ రావు, ఈఓపిఅర్డి మేఘమాల, టిఎ మధు, కార్యదర్శి శ్రీధర్, తెరాస నాయకులు పెంటు, జంగు పటేల్, శంకరయ్య, కొండయ్య, ప్రభాకర్, రమేష్, విద్యాసాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.