Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

C-TET దరఖాస్తు తేదీ పొడిగింపు..

Education:-
C-TET ( సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)
దరఖాస్తు గడువును పెంచారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24 2020 దరఖాస్తు చివరితేది ఉండగా, మార్చి 2 వరకు పొడిగించారు. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు  ఒక పేపర్ కు (Paper 1 or 2) రూ 1000, రెండు పేపర్లకు (Paper 1 & 2) రూ 1200 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ,  ఎస్టీ, మరియు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఒక పేపర్ కు (Paper 1 or 2) రూ 500, రెండు పేపర్లకు (Paper 1 & 2) రూ 600 చెల్లించాలి.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App