Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని లంబడితండా (డి)
గ్రామంలోని నాయకపుగూడలో ఈరోజు DMFT నిధులనుండి 15లక్షల రూపాయల విలువ గల సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, సింగల్ విండో చైర్మన్ నీల రామచందర్ గారు మరియు సర్పంచ్ అజ్మీరా తిరుపతి గారు ప్రారంభించారు. ఆ తరువాత సింగిల్ విండో చైర్మన్ నీల గారిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంజులా రెడ్డి, ఎంపీటీసీ కొండబతుల రామచందర్, సర్పంచ్ శ్రీను, Trs పార్టీ ఉపాధ్యక్షులు అగ్గి సత్యం, మాజీ సర్పంచ్ గజనంద్ సుధాకర్ రెడ్డి, ముత్యాల రాజన్న, జలపతి రెడ్డి, పర్వతీ మల్లేష్, వార్డ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.