Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో ప్రజలు,
నాయకులు గత సంవత్సరం పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. వారి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14 న ఉగ్రవాదులు చేసిన దాడిలో 48 మంది వీర జవానులు అమరులయ్యారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App