Kasipet Mandal News:-
సహకార సంఘo ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
నేటినుండి ప్రారంభం కానుంది. నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుండి 8వ తేది వరకు మూడురోజుల పాటు కొనసాగుతుంది. అభ్యర్థులు వ్యవసాయ కార్యాలయం కాసిపేటలో నామినేషన్ రుసుము మరియు సంబందించిన పత్రాలు సమర్పించి నామినేషన్ దాఖలు చేసుకోవాలి. 9వ తేదీన వచ్చిన నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ దాఖలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. 15వ తేదీన కాసిపేట జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రహస్య పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.