Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాలకు మధ్యహ్న భోజన కార్యక్రమానికి పెద్దనపల్లి తెరాస నాయకులు రెడ్డి కనుకయ్య గారు 50kg ల బియ్యంను విధ్యార్థులుకు ఈరోజు అందజేశారు. ఈకార్యక్రమంలొ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, తెరాస కార్యదర్శి మోటురి వేణు, టి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు భీమయ్య, పెద్దనపల్లి మాజీ ఉప సర్పంచ్, సురేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.