Kasipet Mandal News:-
రెండవ రోజు ధర్మరావుపేట సహకార సంఘం
ఎన్నికల నామినేషన్ లో భాగంగా ఈరోజు 7 నామినేషన్లు వచ్చాయి. 1వ వార్డు రెండు నామినేషన్లు, 3వ వార్డు రెండు నామినేషన్లు, 9వ వార్డు రెండు నామినేషన్లు, 12వ వార్డు ఒక నామినేషన్ వచ్చాయి. నిన్న మొదటి రోజులో భాగంగా ఒక్క నామినేషన్ నమోదు కానీ విషయం తెలిసిందే. రేపు నామినేషన్ ఆఖరి తేదీ కావడంతో ఎన్ని నామినేషన్లు వస్తాయో అని ఆసక్తి నెలకొంది.
1) మేడ రాంచందర్ R/o Kasipet
2) జాడి పోషం R/o Kasipet
3) కాసు సురేందర్ R/o Kasipet
4) మదన్ మోహన్ రావు R/o Muthyampalli
5) ఏనుగు లచ్చి రెడ్డి R/o Darmaraopet
6) కొప్పుల శంకర్ R/o Darmaraopet
7) జంజిరాల విష్ణుమూర్తి R/o Varipet

- 1st Ward:-
1) మేడ రాంచందర్ R/o Kasipet
2) జాడి పోషం R/o Kasipet
- 3rd Ward:-
3) కాసు సురేందర్ R/o Kasipet
4) మదన్ మోహన్ రావు R/o Muthyampalli
- 9th Ward:-
5) ఏనుగు లచ్చి రెడ్డి R/o Darmaraopet
6) కొప్పుల శంకర్ R/o Darmaraopet
- 12th Ward:-
7) జంజిరాల విష్ణుమూర్తి R/o Varipet