Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గ్రామాల్లో నిరక్షరాస్యుల నమోదు

Palle Prajathi:-
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా
 గ్రామ పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులు ఎందరు ఉన్నారో గుర్తించి వారి వివరాలు ఇ-పంచాయతీ పోర్టల్ నందు అప్ లోడ్ చేయనున్నట్లు సమాచారం.  ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అథికారులు మరియు మండల పంచాయతీ అధికారులు పాల్గొని ప్రత్యేక శ్రద్ద వహించనున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App