Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఇంకుడు గుంత లేకుంటే ప్రభుత్వ పథకాలు బంద్

Kasipet Mandal News:-
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని
కాసిపేట ఎంపీడీవో అలీం ఒక ప్రకటనలో తెలిపారు. అలా నిర్మించుకోలేని పక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు పెన్షన్, రేషన్, నల్ల కనెక్షన్, కరెంట్ కనెక్షన్  తొలగిస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App