Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పల్లె ప్రగతి కార్యక్రమంలో మూడవరోజు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో
భాగంగా మూడవరోజు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొంటున్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App