Kasipet మండలం బుగ్గ గూడెం గ్రామ
పంచాయతీలో ఈరోజు స్మశాన వాటిక భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కోనూర్ గ్రామపంచాయతి తంగళ్లపల్లిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాలను పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు అందించి గ్రామాన్ని స్వచ్చత హరిత గ్రామంగా తీర్చ్చి లని పిలుపు. మల్కపల్లిలో ఆశ్రమ పాఠశాల వద్ద శ్రమదానం చేసి చెత్తను తొలగించారు.