App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

పశువులకు నట్టల నివారణ మందులు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట
గ్రామాలలో ఈరోజు శుక్రవారం మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులు తాగించారు. నట్టల నివారణ మందులు తాగించడం వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయని మండల పశువైద్యాధికారి తిరుపతి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ అవీభలి, ఓఎస్ రవీందర్, పశుమిత్ర సభ్యులు నీరజ, సరోజ, తిరుమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App