Kasipet News/Muthyampally:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ ప్రజల
కళ నేటికీ నెరవేరింది. ముత్యంపల్లి ప్రజలు తమకు శాశ్వత గ్రౌండ్ (ఆట స్థలం) కావాలని ఏనాటినుండో కోరుతున్నారు. ఎన్నికల సందర్భంగా నాయకులు గ్రామ ప్రజలకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రజల కోరిక ప్రకారం ముత్యంపల్లిలో సింగరేణి ఇసుక బంకర్ సమీపంలో గ్రౌండ్ ఏర్పాటు చేశారు. జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీపీరోడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి వారి ఆధ్వర్యంలో గ్రౌండ్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉప సర్పంచ్ బోయిని తిరుపతి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి దగ్గరుండి పనులు చేయించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.