Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు కాసిపేటలో ముగ్గుల పోటీలు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయం
ఆవరణలో ప్రెస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాసిపేట మరియు ముత్యంపల్లి గ్రామాలలోని  ఆసక్తి ఉన్న మహిళలు ఈ పోటీలలో పాల్గొనాలని మీడియా మిత్రులు తెలిపారు. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగనున్నాయి.



-Jan 10
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App