Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీడీవో

Kasipet Mandal News:-
కాసిపేట మండలం కోనూర్, లంబాడితండా(D)
గ్రామాలలో ఎంపీడీవో అలీం గారు పర్యటించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా జరిగే పనులను పర్యవేక్షించారు. గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణాలను, బయోగ్యాస్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, వార్డు మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App