Google News:-
కాసిపేట మండల్ యాప్ కు అరుదైన గౌరవం
లభించింది. గూగుల్ తన గూగుల్ న్యూస్ యాప్ లో కాసిపేట మండల్ యాప్ వార్తలను అందిస్తుంది. ఇది కాసిపేట మండల ప్రజల విజయంగా భావించవచ్చును. ఇక నుండి మన వార్తలను Google News App లో కూడా పొందవచ్చు. బస్ టైమింగ్స్, గ్యాస్ స్టేటస్ ఇలాంటి సర్వీసులు మాత్రం kasipet mandal App లో మాత్రమే లభిస్తాయి.
మన యాప్ ప్రత్యేకతలు:-
మన రాష్ట్రంలోనే ప్రత్యేకించి ఏ మండలానికి మొబైల్ యాప్ లేదు కేవలం మన మండలానికి మాత్రమే మొబైల్ యాప్ ఉంది. ప్రజలకు వార్తలు, సర్వీస్ లు అందించాలని ఈ యాప్ రూపొందించాము. టెక్నాలజీ ఉపయోగించుకుంటూ కాసిపేట మండలం జిల్లాలోనే ప్రత్యేకం గా నిలవాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మన యాప్ ని 1500 పైగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. మండలంలోని 5,000 మందికి పైగా ప్రజలకు రీచ్ కావాలని టార్గెట్ గా అనుకున్నాం. మీ స్నేహితులకు, బంధువులకు, మరియు స్థానిక వాట్సాప్ గ్రూపులలో యాప్ షేర్ చేయండి మన మండల ప్రత్యేకతను చాటండి.
500 rupee's Giveaway:-
వచ్చే ఫిబ్రవరి నెలలో 500 rupee's Giveaway నిర్వహించాలని భావిస్తున్నాము. యాప్ వినియోగదారులలో ఒక్క లక్కీ యూజర్ ని సెలెక్ట్ చేసి వారికి 500 రూపాయలు బహుమతిగా ఇస్తాము. Giveaway సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
ఇంకా యాప్ అప్డేట్ తీసుకొన వారు ఉంటే ప్లే స్టోర్ కి వెళ్లి అప్డేట్ తీసుకోండి.