App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

నగదు ప్రోత్సాహక బహుమతి అందజేత

Kasipet Mandal News:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో జరిగిన
క్రికెట్ లీగ్ మ్యాచ్ లో పాల్గొని గెలిచిన ముత్యంపల్లి టీంకు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు నగదు బహుమతి అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతాయని, గెలుపోటుములను ఫ్రెండ్లీగా తీసుకోవాలని కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App