Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్మశానవాటిక పనులు ప్రారంభం

Kasipet News/ Lambadithanda(D):-
కాసిపేట మండలంలోని లంబాడితండా (డి)
గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం స్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా తిరుపతి, ఉప సర్పంచ్ అజ్మీరా రాజు, పంచాయతీ కార్యదర్శి రజిత, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.



-Jan 7
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App