కాసిపేట మండలం దేవాపూర్ ఫారెస్ట్ డిప్యూటీ
రేంజర్ సరోజరాణి సస్పెండ్ అయ్యారు. సరోజరాణి ని సస్పెండ్ చేస్తున్నట్లు అదిలాబాద్ ఉమ్మడి జిల్లా కన్జర్వేటర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలపను అక్రమంగా నిల్వ చేసి, సొంత అవసరాలకు ఉపయోగించుకున్నందున సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
