Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దేవాపూర్ కార్మెల్ విద్యార్థుల భారీ ర్యాలీ

kasipet News/ Devapur:-
kasipet మండలం Devapur కార్మెల్ గిరి
కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ ఓటరు దినోత్సవం ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ చేశారు. Kasipet మండల తహసిల్దార్ భూమేశ్వర్ గారి ఆదేశానుసారం స్కూల్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారు వాటర్, బ్రెడ్ పంపిణీ చేశారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ స్కూల్ ప్రిన్సిపల్ tissy సిస్టర్ గారు, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు, దేవాపూర్ సర్పంచ్ తిరుమల అనంతరావు గారు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App