కాసిపేట గ్రామంలో ఈరోజు 6వ వార్డులో
పాడైపోయిన బోర్ వెల్ మరమ్మతులు చేశారు. తూర్పు వాడలో వాటర్ పైప్ లైన్ లీకేజీలను గుర్తించి వాటిని రిపేర్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ దేవి - కొండయ్య, ఉప సర్పంచ్ పిట్టల సుమన్, వార్డ్ మెంబర్ శేoషీర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]() |
వాటర్ పైప్ లైన్ మరమ్మతులు |
![]() |
బోర్వెల్ మరమ్మతులు |