Tech News:-
Tik Tok వినియోగదారులకు సైబర్ సెక్యూరిటీ
పరిశోధన సంస్థ హెచ్చరిక జారీ చేసింది. టిక్ టాక్ సబ్ డొమైన్ ద్వారా హ్యాకర్లు యూసర్ ప్రొఫైల్ కు హానికరమైన link పంపవచ్చని, లింక్ పై యూజర్ క్లిక్ చేయగానే ఎకౌంట్ సంబంధించిన యాక్సెస్ హ్యాకర్ అరచేతిలోకి వెళ్లిపోతుందని తెలిపారు. దీని వలన హ్యాకర్లు టిక్ టాక్ ఖాతాలోని వీడియోలను తొలగించవచ్చు, అనధికార వీడియోలను అప్లోడ్ చేయవచ్చు, ప్రైవేట్ వీడియోలను పబ్లిక్ చేయవచ్చు. అకౌంట్ లోని మెయిల్ ఐడి, పుట్టిన తేదీ ఇతర వ్యక్తిగత సమాచారం వారి చేతిలోకి వెళ్ళవచ్చని తెలిపారు.