Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జనచైతన్య యాత్ర ముగింపు సభ పోస్టరు విడుదల

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని సోమగూడెంలో
ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న జనచైతన్య యాత్ర ముగింపు సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ 100 రోజుల పాటు ఏపూరి సోమన్న జన చైతన్య యాత్ర కొనసాగిందని, ఈ యాత్ర ద్వారా ప్రజలకు విద్యా ప్రాముఖ్యతను ఆటపాటలతో తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ యాత్రకు సంబంధించిన ముగింపు సభ ఈనెల 5వ తేదీన హైదరాబాద్ మేడ్చల్ లోని పద్మావతి గార్డెన్స్ లో  నిర్వహిస్తున్నామని, ఈ సభకు అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలహితుల శ్రీనివాస్, దుర్గం లింగయ్య, దాడి నగేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App