Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

Kasipet పోలీసువారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని లంబాడితండా జిల్లా
పరిషత్ పాఠశాలలో kasipet పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థునులకు షీ టీమ్స్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయని విద్యార్థునులకు తెలిపారు. ఆపదలో ఉంటే 100 నెంబర్ కి call చేసి సమాచారం అందించాలని , పోలీసులు 10 నిముషాలలో మీ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేందర్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, శంకర్ రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App