Kasipet Mandal News:-
కాసిపేట గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ
శివాలయ దివ్యక్షేత్రం లో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారికి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. ఉదయం ఏడూ గంటలకి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం జరిగింది ఎనిమిది గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మ కర్తలు తెలియజేయడం జరిగింది.