Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపు పల్స్ పోలియో కార్యక్రమం

Kasipet Mandal News:-
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియో
కార్యక్రమంలో భాగంగా రేపు కాసిపేట మండలంలోని గ్రామాలలో పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో వ్యాధిని అరికట్టి పోలియో రహిత గ్రామాలు తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.


  
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App