Kasipet Mandal News:-
మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ
ఆధ్వర్యంలో TSRTC మంచిర్యాల డిపో ద్వారా జిల్లాలోని అన్ని మండలాలలోని దివ్యంగులకు బస్సు పాస్ లు ఇవ్వనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న kasipet మండలంలో దివ్యంగుల బస్సు పాసులకోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దివ్యంగుల బస్సు పాస్ పొందడానికి సదరం సర్టిఫికెట్ ఒరిజినల్ మరియు జీరక్స్, ఆధార్ కార్డు, ఫోటో మరియు 30 రూపాయలు చెల్లించవలెను. ఈ విషయాన్ని మండలంలోని దివ్యంగులందరికి చేరేలా Share చేయండి.