Kasipet Mandal News:-
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కాసిపేట
మండలంలోని 32 పోలింగ్ కేంద్రాలలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. మండలంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఫారం 6 నింపి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి.
పేరు మిస్టేక్ ఉన్నవారు, పెళ్లి అయిన యువతులు అడ్రస్ మార్పు కోసం, కుటుంబంలో మరణించిన వారు ఉంటే వారి పేరు తొలగింపు కోసం ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో BLO గారికి దరఖాస్తు చేసుకోండి.
ఈ విషయాన్ని కాసిపేట మండలంలోని ప్రజలందరికీ తెలిసేలా షేర్ చేయండి.