Kasipet News/Muthyampalli:-
Kasipet మండలం ముత్యంపల్లి గ్రామంలో
నిర్మించ తలపెట్టిన స్మశాన వాటిక పనులను చిన్న ధర్మారం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. చిన్నధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని స్థలంలో ముత్యంపల్లి గ్రామ స్మశాన వాటికను ఏలా నిర్మిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ప్రత్యేక అధికారి సంజీవరావును కలిసి పనులను నిలిపివేయాలని కోరడంతో, ఆయన పనులను తాత్కాలికంగా నిలిపివేయండని సంబంధిత అధికారులకు సూచించారు. దాంతో చిన్నధర్మారం గ్రామస్తులు శాంతించారు.