Kasipet News/Mamidiguda:-
కాసిపేట మండలం మామిడిగూడ
గ్రామపంచాయతీలో ఈరోజు సర్పంచ్ సంపత్ నాయక్ డంపింగ్ యార్డ్ మరియు స్మశాన వాటిక కు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జెడ్పీటీసీ పల్లె చెంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీటీసీ లక్ష్మి బుగ్గ రాజు, రాంచందర్, సర్పంచులు తిరుపతి, శ్రీనివాస్, ఉప సర్పంచ్ నగవత్ భాస్కర్ మరియు వార్డ్ సభ్యులు పద్మ, తిరుపతి, లలితా, కో ఆప్షన్ సభ్యులు లత,రాజు మరియు గ్రామస్థులు చందు,మంజు, రాయలింగు, రాములు, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.