Kasipet News/Konur:-
కాసిపేట మండలం కోనూరు గ్రామంలో
స్మశానవాటిక మరియు డంపింగ్ యార్డ్ నిర్మాణాల కోసం చుంచు మల్లయ్య గారు తంగళ్లపల్లిలో సర్వేనెంబర్ 11 లోని తన 6 గుంటల భూమిని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. తన తల్లితండ్రులు చుంచు లచ్చవ్వ - వెంకయ్య జ్ఞాపకార్థం ఊరి మంచి కోసం భూమిని ఇచ్చినట్టు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం భూమిని విరాళంగా ఇచ్చినందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మల్లయ్య గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, గ్రామ సర్పంచ్ స్వరూప - శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు.
క్షమించండి సర్వర్ ప్రాబ్లం వలన ఫొటోస్ అప్లోడ్ కావడం లేదు.